Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

బాబు, జగన్ సంక్రాతి పండుగ‌కి అక్క‌డే..!

Published on Jan 12 2018 // News

ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్షనేత వైఎస్‌ జగన్‌ ఈసారి సంక్రాంతికి ఒకే జిల్లాలో, ఒకే నియోజకవర్గ పరిధిలో ఉండనున్నారు. చంద్రబాబు ప్రతి ఏటా తన సొంత ఊరైన చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి చేసుకుంటారు.

ఆయన 13వ తేదీ చిత్తూరు, తిరుపతిలో పర్యటించి సాయంత్రానికి నారావారిపల్లెకు చేరుకుంటారు. 14, 15 తేదీల్లో అక్కడే ఉంటారు. 16వ తేదీ కనుమ పండుగ విందు ఆరగించి అమరావతికి బయలుదేరతారు. ఇక… ప్రస్తుతం విపక్షనేత జగన్‌ చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.

షెడ్యూలు ప్రకారం ఆయన 14వ తేదీ ఉదయానికంతా చంద్రగిరి నియోజకవర్గ సరిహద్దులు దాటాల్సి ఉంది. అయితే యాత్ర మార్గంలో మార్పుల నేపథ్యంలో 15, 16 తేదీల్లో కూడా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలో జగన్‌ పర్యటించనున్నారు.

ఇలా ప్రభుత్వాధినేత, ప్రతిపక్ష నేత ఇద్దరూ పండగ సమయంలో ఒకే నియోజకవర్గ పరిధిలో సమీప గ్రామాల్లో బస చేయనుండడం యాదృచ్ఛికమే అయినా, ఆసక్తికరంగా మారింది.

Leave a comment