Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

ఇస్రో చైర్మన్‌గా శివన్ నియామ‌కం

Published on Jan 11 2018 // News

ఇస్రో చైర్మన్ గా ప్రముఖ శాస్త్రవేత్త శివన్ కే నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేండ్లపా టు కొనసాగనున్నా రు. శివన్ ప్రస్తుతం విక్రమ్‌సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన తర్వాత బెంగళూరులోని ఐఐఎస్‌సీలో ఎరోస్పేయిస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు.

ఐఐటీ బాంబే నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 1982లో ఇస్రోలో చేరిన శివన్ ప్రస్తుత ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.

మరో రెండు రోజుల్లో ఇస్రో నూరవ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న నేపథ్యంలో శివన్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a comment