Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

న్యూయార్క్‌లో విమాన సర్వీసులు రద్దు

Published on Jan 11 2018 // National

అమెరికాను చలిపులి వణికిస్తున్నది. న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెన్నెడి అంతర్జాతీయ విమానాశ్రయంలో శీతాకాలం వల్ల పడిపోయిన ఉష్ణోగ్రతలతో వాటర్ పైపులైన్ పగిలిపోయింది.

దీంతో టర్మినల్ 4 రన్‌వే అంతా నీరు నిండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేశారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ పట్టణంలో కనీష్ట ఉష్ణోగ్రతలు మైనస్ 18.5 సెల్సియస్‌గా నమోదైంది.

ఇది ఆదివారంతో పోలిస్తే ఆరు డిగ్రీలు తక్కువ అని వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది. నేపాల్‌లో వీస్తున్న చలిగాలులతో సోమవారం ఏడుగురు పౌరులు మృతి చెందారు.

దీంతో ఇప్పటివరకు చలిగాలుల వల్ల నేపాల్‌లో మృతి చెందిన వారి సంఖ్య 24 మందికి చేరింది.

Leave a comment