Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

బ్రిట‌న్‌లో రిషి సునాక్‌కి కీల‌క బాధ్య‌త‌లు

Published on Jan 10 2018 // News

ఆంత‌రంగిక మంత్రులు, కార్య‌ద‌ర్శుల బృందంలో చేసిన మార్పుల్లో భాగంగా బ్రిట‌న్ ప్ర‌ధాని థెరెసా మే, భార‌త సంత‌తి వ్య‌క్తి రిషి సునాక్‌కి కీల‌క శాఖ‌ను అప్ప‌గించారు.

రిషి సునాక్ స్వ‌యానా ఇన్ఫోసిస్ స‌హ‌-వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తికి అల్లుడు. స్థానిక ప్ర‌భుత్వం, క‌మ్యూనిటీస్‌, హౌసింగ్ మంత్రిత్వ శాఖ‌లో అండ‌ర్ సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్‌గా రిషి సునాక్‌ను నియ‌మించిన‌ట్లు బ్రిట‌న్ ప్ర‌ధాని కార్యాల‌యం ట్వీట్ చేసింది.

ఈ మార్పుల్లో భాగంగా ఎక్కువ మంది మ‌హిళ‌ల‌కు, వ‌ల‌స‌దారుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. 2015 సాధార‌ణ ఎన్నిక‌ల్లో నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రిషి సునాక్ గెలిచారు.

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి, లండ‌న్‌లోని ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ‌కు స‌హ‌-వ్య‌వ‌స్థాప‌కుడిగా రిషి ఉన్నారు. 2014లో రాజ‌కీయాల్లోకి వచ్చి, ఎంపీగా గెలుపొందారు.

నారాయ‌ణ మూర్తి కూతురు అక్ష‌త మూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. వారికి కృష్ణా, అనౌష్క అనే ఇద్ద‌రు పాప‌లు ఉన్నారు.

Leave a comment