Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

నింగిలోకి 32 ఉప గ్రహాలను పంపనున్న ఇస్రో

Published on Jan 09 2018 // News

నాలుగు నెలల విరామం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ మరో అద్బుత ప్రయోగానికి సిద్ధమవుతోంది.
ఈనెల 12న నింగిలోకి 32 ఉపగ్రహాలను పంపించేందుకు సర్వం చేసింది.

ఇస్రో పంపించనున్న 31 ఉపగ్రహాల్లో 28 అమెరికావి కాగా, ఐదు ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలు.

వీటిలో భారత్‌కు చెందిన రిమోట్ సెన్సింగ్స్ ఉపగ్రహం కార్టోశాట్-2 కూడా ఉంది. ప్రయోగానికి ఈనెల 10న కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.

గతేడాది ఆగస్టు 31న నెల్లూరులోని సతీశ్ ధావన్ అంతరిక్షం కేంద్రం నుంచి ప్రయోగించిన 8వ నేవిగేషన్ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. నాలుగు నెలల తర్వాత మళ్లీ ఇక్కడి నుంచే ప్రయోగించనుంది.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ-సి40) రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

ముందుగా చెప్పినట్టుగానే ఈనెల 10న ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలవుతుందని ఇస్రో పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ దేవి కార్నిక్ తెలిపారు. కాగా, ఈ ఏడాది ఇస్రో చేపట్టనున్న మొట్టమొదటి ప్రయోగం ఇదే కానుంది.

Leave a comment