Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

గాయ‌కురాలిగ న‌టిస్తోన్న ఐశ్వర్య

Published on Jan 08 2018 // Movie News

ఐశ్వర్యరాయ్‌కి పెళ్లై ఒక పాపకు తల్లైనా ఆమె క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఐశ్వర్య చిత్రం వస్తోందంటే ఇప్పటికే అదే ఆసక్తి. ఈ ఏడాది ఓ సరికొత్త చిత్రంతో రాబోతోందామె.

ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫ్యానీ ఖాన్‌’. 2000లో ఆస్కార్‌ పురస్కారానికి నామినేట్‌ అయిన డచ్‌ చిత్రం ‘ఎవ్రీబడీ ఫేమస్‌’కి ఇది రీమేక్‌ కావడం గమనార్హం.

ఐశ్వర్యరాయ్‌ గాయకురాలిగా నటిస్తోంది. ఆమె ప్రేమికుడిగా యువ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌ కనిపిస్తారు.

అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అతుల్‌ మంజ్రేకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌ 15న విడుదలయ్యే అవకాశముంది.

Leave a comment