Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

వెండి తెర‌పైకి శ్రీదేవి కూతురు

Published on Jan 08 2018 // Movie News

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ కథానాయికగా పరిచయం కానుందంటూ రెండుమూడేళ్లుగా వార్తలు వినిపించాయి.

శ్రీదేవి కూతురు వెండితెరపై ఎలా ఉంటుందో చూడాలని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ ఏడాది ఆ కోరిక తీరబోతోంది. ఓ ప్రేమకథా చిత్రంతో జాన్వీ పరిచయం కాబోతోంది.

‘ధడ్కన్‌’ చిత్రంలో ఆమె నాయికగా నటిస్తోంది. మరాఠీలో సంచలన విజయం సాధించిన ‘సైరత్‌’కు ఇది రీమేక్‌.

ఈ చిత్రంతో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. శశాంక్‌ ఖైతాన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 6న విడుదల కానుంది

Leave a comment