Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

ఉ.కోరియాతో చర్చలకు సిద్ధం- ట్రంప్‌

Published on Jan 08 2018 // National

ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌ జోంగ్‌-ఉన్‌తో చర్చలకు తాను సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే షరతులకు లోబడి ఇవి జరగాలని అన్నారు.

రెండేళ్ల తర్వాత తొలిసారి ఉభయ కొరియా మధ్య మంగళవారం చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

దక్షిణకొరియాలోని ప్యోంగ్‌చాంగ్‌లో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఉత్తరకొరియా ఆసక్తి చూపుతోంది. దీనిపైనే రెండు దేశాలు మాట్లాడుకోనున్నాయి.

ఇది మంచి ఆరంభమని ట్రంప్‌ అన్నారు. తనను విమర్శిస్తూ మైకేల్‌ ఊల్ఫ్‌ రాసిన పుస్తకంపై ట్రంప్‌ స్పందిస్తూ అమెరికా చట్టాలు బలహీనంగా ఉన్నాయని, అందుకనే ఇలాంటి వాళ్లు అడ్డగోలుగా రాస్తున్నారని ధ్వజమెత్తారు.

Leave a comment