Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

FILM NEWS

Published on Jan 07 2018 // Movie News

* సాయి ధరం తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయిక లావణ్య త్రిపాఠి మిలియనీర్ అమ్మాయిగా నటిస్తోంది. దీంతో ఆమె గెటప్.. స్టయిల్ అన్నీ చాలా పోష్ గా ఉంటాయట. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
* మంచు లక్ష్మి నటించిన హాలీవుడ్ చిత్రం ‘బాస్మతి బ్లూస్’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ, ఈ చిత్రం త్వరలో విడుదల కానుందని పేర్కొంది. డాన్ బారన్ దీనికి దర్శకత్వం వహించాడు.
* ఇటీవల ‘వైశాఖం’ చిత్రాన్ని రూపొందించిన దర్శకురాలు బి.జయ తన తదుపరి చిత్రాన్ని జూన్ నుంచి చేయనున్నారు. ఆర్జే సినిమాస్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని చిత్ర నిర్మాత బి.ఏ.రాజు చెప్పారు.
* రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా తెలుగులో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రాన్ని అదే పేరుతో తాజాగా కన్నడలో రీమేక్ చేశారు. శ్రీమన్ వేముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

Leave a comment