Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

చంద్ర‌బాబు త‌రువాత లోకేశ్‌ సిఎం-వ‌ర్ల

Published on Jan 02 2018 // Politics

త‌న కుమారుడు, రాష్ట్ర‌ మంత్రి నారా లోకేశ్‌ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ వ‌ర్ల రామ‌య్య స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాంత్రిక పూజ‌లు చేయాల్సి అవ‌స‌రం లేదని, సాధార‌ణంగానే చంద్ర‌బాబు త‌రువాత లోకేషే ముఖ్య‌మంత్రి అవుతార‌ని వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబు విశ్రాంతి తీసుకున్నాక లోకేషే త‌మ‌ నాయ‌కుడని వ్యాఖ్యానించారు.

Leave a comment