Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

బాబుపై బీజేపీ ఎఎంల్‌సీ మాధ‌వ్ ధ్వ‌జం

Published on Dec 27 2017 // Politics

ఏపీ సీఎం చంద్రబాబుపైన, టీడీపీపైన ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో కూలగొట్టిన దేవాలయాలకు ఇప్పటివరకూ అతీగతి లేదని, రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని విమర్శించారు.

ఏపీ ప్రభుత్వ పథకాల్లో నాణ్యత ఉండటం లేదని, రేషన్ లో రద్దయిన సరుకులను తిరిగి ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణాల భారం దేవుడిదేనంటూ చంద్రబాబు అనడం సబబు కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, కచ్చితంగా అందుతాయని, అందులో ఎటువంటి అనుమానం లేదని అన్నారు.

కాగా, టీడీపీపైన, ఆ పార్టీ నేతలపైనా బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను మరవకముందే, అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్సీ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Leave a comment