Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

ఎంఎల్‌సీ టికెట్ కేఈ ప్ర‌బాక‌ర్‌కే ..చంద్ర‌బాబు

Published on Dec 26 2017 // Politics

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ను కేఈ.ప్ర‌బాక‌ర్‌కే కేటాయిస్తున్న‌ట్టు పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు ప్ర‌క‌టించారు.

ఈమేర‌కు చంద్ర‌బాబు త‌న‌కు సీటును ప్ర‌క‌టించినందుకు
కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నానని కేఈ ప్రభాకర్ అన్నారు.

తనకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము చేసిన కృషికి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ టికెట్ కోసం చంద్రబాబుపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని అన్నారు. ఈ ఎన్నికలలో తాము పోటీ చేయమంటూ వైసీపీ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు అర్థరహితమని, ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ గతంలో రెండు సార్లు పోటీ చేసి పరాజయం పాలైందని ఎద్దేవా చేశారు.

Leave a comment