Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఎట్టకేలకు వస్తోన్న ప్రభుదేవా సినిమా

Published on Dec 06 2017 // Movie News

ఏడేళ్ల తర్వాత విడుదలకు నోచుకున్న సినిమా

ప్రభుదేవా, భూమిక జంట నటించిన చిత్రం ‘కళవాడియ పొళుదుగళ్‌’. ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్ర పోషించారు. తంగర్‌ బచ్చన్‌ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రం షూటింగ్‌, నిర్మాణం 2010లోనే పూర్తైంది. కానీ పలు కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత కరుణాకరన్‌ ప్రకటించారు.

ఈనెల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సినిమా కథను చదివిన వెంటనే ప్రభుదేవా నటించేందుకు సంతకం చేశారని తంగర్‌ బచ్చన్‌ చెప్పారు. అద్భుతమైన ప్రేమకథతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. ఈ తరహా చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ప్రభుదేవా ప్రస్తుతం ‘దబాంగ్‌ 3’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్‌ఖాన్‌ ఇందులో కథానాయకుడి పాత్ర పోషించారు. మరోపక్క ప్రభుదేవా పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఆయన తెలుగులో తమన్నాతో కలిసి నటించిన ‘అభినేత్రి’ చిత్రం గత ఏడాది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది.

Leave a comment