Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఛాయ్ అమ్మిన టీడీపీ ఎంపీ మాగంటి బాబు..!

Published on Dec 06 2017 // News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటకు వెళ్లిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు
రోడ్డు పక్కన హోటల్ లో సరదాగా దోశలు వేసిన బాబు
దోశలు, ఇడ్లీలు, టీ విక్రయించిన బాబు
ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు చేసే పనులు ఆసక్తి రేపుతుంటాయి.

జాతరల్లో డ్యాన్సులు చేయడం, కోడిపందాలు నిర్వహించడం, అభిమానులతో కలిసిపోవడం.. ఇలా తనదైన శైలిలో ఆయన ఆసక్తి రేపుతుంటారు.

తాజాగా ఆయన ఒక హోటల్ లో దోశలు, ఇడ్లీలు వేసి అమ్మారు. ఆ పక్కనే ఉన్న మరో టీ కొట్టులోకి వెళ్లి, అక్కడ కూడా సందడి చేసి, ఛాయ్ కలిపి విక్రయించి ఆసక్తి రేపారు.

ఈ ముచ్చట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ లో చోటుచేసుకుంది.

ఎంపీగారు ఇడ్లీ, దోశ, ఛాయ్ అమ్ముతున్నారని తెలియడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని, ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, తాను తరచూ ఇటు వస్తుంటానని అన్నారు.

Leave a comment