Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

రాజకీయాల నుంచితప్పుకుంటా- జేసీ

Published on Dec 05 2017 // Politics

లాభనష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయం చేసుకుంటా
ఇన్ పుట్ సబ్సిడీ కన్నా ఎరువులపై రాయితీ ఇస్తే బాగుంటుంది
రూపాయికి కిలో బియ్యాన్ని ఎవరూ తినడం లేదు: జేసీ
తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని, 2019 ఎన్నికల్లో పోటీ చేయబోననిటీడీపీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

తాను రాజకీయాల నుంచి ఈ ఏడాది నుంచే తప్పుకుంటానంటూ జేసీ సంచలన ప్రకటన చేశారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు.

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ దివాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాల నుంచి ఈ ఏడాదే వైదొలుగుతానని, లాభనష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కోసం రైతులు ఎదురు చూడాకుండా కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. కష్టపడే వాడికి ఎక్కడికెళ్లినా కడుపునిండుతుందని చెప్పిన జేసీ, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం కన్నా ఎరువులపై రాయితీ ఇస్తే బాగుంటుందని అన్నారు.

వ్యవసాయం చేసేందుకు అధునాతన యంత్రపరికరాలను రైతులకు అందజేయాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం ద్వారా ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాయని, ఆ బియ్యాన్ని ఎవరూ తినడం లేదంటూ ఘాటుగా విమర్శించారు.

Leave a comment