Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

అయోధ్య‌ వివాదంపై సుప్రీంకోర్టులోతుది విచార‌ణ‌!

Published on Dec 05 2017 // News

సున్నీ వ‌క్ఫ్ బోర్డు త‌ర‌ఫున క‌పిల్ సిబ‌ల్ వాద‌న‌లు
ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలో ముగ్గురు జడ్జిల బెంచ్
2010లో అల‌హాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కొన‌సాగుతోన్న వాద‌న‌లు
అయోధ్యలో రామ మందిరం లేక మ‌సీదు నిర్మాణంపై సుప్రీంకోర్టులో తుది విచారణ కొన‌సాగుతోంది.

సున్నీ వ‌క్ఫ్ బోర్డు త‌ర‌ఫున క‌పిల్ సిబ‌ల్ వాద‌న‌లు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ ఈ కేసును విచారిస్తోంది.

అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై విచారించిన అలహాబాద్ హైకోర్టు 2.77 ఎకరాల చొప్పున సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మొహీ అఖారా, రామ మందిరాలకు కేటాయించాలని 2010లో తీర్పును ఇచ్చింది. అయితే, అనంత‌రం ఆ తీర్పుపై 13 అప్పీళ్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

Leave a comment