Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

బీబీసీ న్యూస్‌ ఘోర త‌ప్పిదం…

Published on Dec 05 2017 // News

శ‌శిక‌పూర్ మ‌ర‌ణ‌ వార్త‌కి అమితాబ్‌, రిషి క‌పూర్‌ల వీడియో
వైర‌ల్ అవుతున్న వీడియో
దుమ్ము దులిపేస్తున్న నెటిజ‌న్లు
క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ట్వీట్లు
బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు శ‌శిక‌పూర్ నిన్న మ‌ర‌ణించిన బాధ‌లో ప్ర‌ముఖులు, అభిమానులు ఆయ‌న‌కు నివాళి అర్పిస్తూ ట్వీట్లు చేశారు. వార్తా ఛాన‌ళ్లు కూడా పలు స్టోరీలు చేశాయి. అయితే ప్ర‌ముఖ ఇంగ్లిష్ న్యూస్ ఛాన‌ల్ ‘బీబీసీ న్యూస్’ ఈ వార్త‌ను రిపోర్ట్ చేయ‌డంలో ఘోర త‌ప్పిదం చేసింది. వార్త చెబుతున్న‌పుడు శశిక‌పూర్ పేరు చెప్పి, విజువ‌ల్స్‌లో మాత్రం అమితాబ్ బ‌చ్చ‌న్‌, రిషి క‌పూర్‌ల వీడియోలు వేశారు.

ఈ వార్త ప్ర‌సార‌మైన‌పుడు తీసిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంత త‌ప్పిదానికి పాల్ప‌డినందుకు బీబీసీని నెటిజన్లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఎలాంటి అవ‌గాహ‌న‌ లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు వార్త వేసినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వారిని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Leave a comment