Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

2జీ కేసులో తీర్పుపై రాజా ..!

Published on Dec 05 2017 // News

2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న డీఎంకే నేత ఎ.రాజా న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. మనీలాండరింగ్ కేసులో ఈనెల 21న తీర్పు ప్రకటించనున్నట్టు ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు ప్రకటించింది.

ఈ సందర్భంగా తీర్పు ఏవిధంగా వస్తుందని అనుకుంటున్నారని పాటియాలా హైకోర్టు వెలుపల మీడియా ప్రశ్నించినప్పుడు రాజా ఆచితూచి స్పందించారు.

‘వేచి చూద్దాం. నేను న్యాయమూర్తిని కాదు. చట్టానికి కట్టుబడిన పౌరుడిని’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. తీర్పుపై అంచనాలకు ఆస్కారంలేదని, విచారణను ఎదుర్కొన్నానని, కోర్టుకు అన్ని డాక్యుమెంట్లు సమర్పించానని చెప్పారు.

దేశంలోని న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. 2జీ స్పెక్ట్రం లైసెన్స్‌ల కేటాయింపుల కేసులో రాజాతో పాటు డీఎంకే నేత కనిమొళి, తదితరులు కూడా విచారణను ఎదుర్కొన్నారు. మంగళవారంనాడు ప్రత్యేక కోర్టు ముందు కనిమొళి సైతం హాజరయ్యారు.

Leave a comment