Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఢిల్లీ కాలుష్య పొగ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ

Published on Dec 04 2017 // News

గత నెల ఢిల్లీలో కాలుష్యపొగ తీవ్ర రూపం దాల్చిన విషయాన్ని ధ్రువీకరిస్తూ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసిం ది. ప్రధానంగా నవంబర్ 10న కాలుష్య పొగ దట్టం గా కమ్ముకున్నట్లు ఈఎస్‌ఏ తెలిపింది.

ఈఎస్‌ఏకు చెందిన సెంటినల్-5పీ ఉపగ్రహం ద్వారా ఈ చిత్రాలను తీసినట్లు పేర్కొంది. భూగ్రహంపై వాతావరణ మార్పులను ఈ ఉపగ్రహం పరిశీలిస్తుందని ఈఎస్‌ఏ ఉన్నతాధికారి జోసెఫ్ తెలిపారు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ర్టాల్లో కొయ్యకాళ్లను తగులబెట్టడం, గాలిలో అధిక తేమ ఉండటంతో నవంబర్ 6 నుంచి 14 వరకు కాలుష్య తీవ్రత అధికంగా ఉందని చెప్పారు.

european-space-energy

అంతేగాక బీహార్‌లోని పాట్నా, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతాల్లో ఉన్న పవర్ ప్లాంట్లు వెదజల్లుతున్న కాలుష్యం కూడా ఈ చిత్రాల్లో కనిపించిందని పేర్కొన్నారు.

మరోవైపు పాత థర్మల్ పవర్ ప్లాంట్లు ఉద్గారాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, నిబంధనలను ఈ నెల 7లోగా కచ్చితంగా అమలు చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది.

Leave a comment