Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

FILM NEWS

Published on Dec 04 2017 // Movie News

మరో బాలీవుడ్ సినిమాలో తమన్నా
తమిళంలో ‘అనిరుద్’ గా మహేశ్!
తెలుగు సినిమాలో సన్నీ లియోన్
ఆది, తాప్సీ జంటగా కోన వెంకట్ ప్రాజక్ట్
* తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా వున్న కథానాయిక తమన్నా తాజాగా ఓ హిందీ చిత్రాన్ని అంగీకరించింది. తమిళంలో వచ్చిన ‘జిగర్తాండ’ చిత్రానికి రీమేక్ గా నిర్మితమయ్యే ఈ హిందీ చిత్రంలో తమన్నా, ఫర్హాన్ అక్తర్ జంటగా నటిస్తారు. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తాడు.
* ఇటీవలి కాలంలో మహేశ్ బాబుకి తమిళంలో కూడా మార్కెట్ పెరగడంతో గతంలో తెలుగులో వచ్చిన ఆయన చిత్రాలను అక్కడికి డబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని ‘అనిరుద్’ పేరిట అనువదిస్తున్నారు. తెలుగులో అపజయం పాలైన ఈ చిత్రం తమిళులకు నచ్చుతుందేమో చూడాలి.
* బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ తాజాగా ఓ తెలుగు చిత్రంలో కథానాయికగా నటించడానికి సంతకం చేసింది. వీసీ వడివుడియన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నవదీప్, నాజర్ లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తారు. చారిత్రక యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.
* ఆది పినిశెట్టి హీరోగా ప్రముఖ రచయిత కోన వెంకట్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తాప్సీ కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ హైదరాబాదు, విశాఖ, విజయవాడ నగరాల నేపథ్యంలో సాగుతుంది. హరి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 21న మొదలవుతుంది.

Leave a comment