Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి- మేకపాటి

Published on Nov 26 2017 // Politics

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శనివారం లేఖ రాశారు.

ఆదివారం రాజ్యాంగ దినోత్సవాన్ని పాటించనున్న సందర్భంగా భారత రాజ్యాంగం 10వ అధికరణను సవరణ చేసి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఒక రాజకీయ పార్టీ టికెట్‌తో గెలిచి, ఆ పదవికి రాజీనామా చేయకుండానే మరో పార్టీలోకి ఫిరాయిస్తున్న వ్యవహారాలు ఏపీలో అధికంగా జరుగుతున్నాయని, ఇలాంటి వారిపై స్పీకర్‌ చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఫిరాయించిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని వివరించారు.

Leave a comment