Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

డోన్ ,ప‌త్తికొండ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.

Published on Nov 26 2017 // Politics

వైఎస్‌ జగన్‌ తొలి అభ్యర్థిని ప్రకటించడంలో గత ఎన్నికల వ్యూహమే కనిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు ఏడాదిన్నర ముందే డోన్‌ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిని ప్రకటించారు.

అప్పట్లో డోన్‌ ఎమ్మెల్యేగా కేఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బుగ్గన రాజారెడ్డిని డోన్‌ వైసీపీ తొలి అభ్యర్థిగా ప్రకటించారు.

ఇప్పుడు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న పత్తికొండ నియోజకవర్గంలో చెరుకులపాడు శ్రీదేవిని తొలి వైసీపీ అభ్యర్థిగా జగన్‌ శనివారం ప్రకటించారు.

అప్పుడు డోన్‌లో.. ఇప్పుడు పత్తికొండలో తొలి అభ్యర్థులను ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెండుసార్లు కూడా కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలే కావడం గమనార్హం

Leave a comment