Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

విపక్ష నేతగా అర్హత లేదు- సోమిరెడ్డి

Published on Nov 25 2017 // Politics

షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేయడం.. మనీ లాండరింగ్‌ ద్వారా విదేశాలకు డబ్బు తరలించడం వంటి అక్రమాలకు పాల్పడిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తక్షణం వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

జగన్‌ 31 షెల్‌ కంపెనీల ద్వారా రూ.368 కోట్లు బోగస్‌ కంపెనీల పేరిట విదేశాలకు నల్లడబ్బును తరలించినట్లు ఈడీ పేర్కొందని శుక్రవారం నెల్లూరులో అన్నారు.

ఇది టీడీపీ ప్రకటించిన జాబితా కాదని చెప్పారు. ప్రతిపక్ష నేతగా కేబినెట్‌ హోదా, ప్రొటోకాల్‌ అనుభవిస్తున్న జగన్‌ ఏ విధంగా ఈ పదవికి అర్హుడో చెప్పాలని.. నైతిక విలువలు పాటిస్తూ తక్షణం పార్టీ అధ్యక్ష పదవి, ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పుకోవాలన్నారు.

కాగా.. జగన్‌ తన శేష జీవితం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో గానీ, తీహార్‌ జైలులో గానీ గడపడం ఖాయమని టీడీపీ ప్రతినిధి వర్ల రామయ్య గుంటూరులో అన్నారు. ఒక పక్క చంద్రబాబు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచుతూ పోతుంటే మరోపక్క జగన్‌ రాష్ట్రానికి కళంకంలా తయారయ్యాడని దుయ్యబట్టారు.

Leave a comment