Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

నిల‌క‌డ లేని కిమ్‌ జాంగ్ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి.. !

Published on Nov 20 2017 // National

క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తూ ఎల్ల‌ప్పుడూ దూకుడు మీదుండే ఉత్త‌రకొరియా ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉంటోంది?

ఎన్ని హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నా, ఆంక్ష‌లు విధిస్తున్న‌ప్ప‌టికీ ఎవ‌రి మాటా విన‌కుండా ముందుకు వెళ్లే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్ రెండు నెల‌లుగా క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ను ఎందుకు చేయ‌డం లేదు? ప‌్ర‌స్తుతం కిమ్ జాంగ్ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేద‌ని తెలుస్తోంది.

త‌మ దేశాధ్య‌క్షుడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో క్షిపణి ప్రయోగాలను చేపట్టడం లేదని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కిమ్ జాంగ్ ఉన్‌కి మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయ‌ట‌. కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంతో ఉన్నార‌ని దక్షిణ కొరియాకు కూడా భావిస్తోంది.

Leave a comment