Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

పాక్‌లో ఈసీఎల్‌కు ఎక్కిన నవాజ్,

Published on Nov 19 2017 // National

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకుని పదవి కోల్పోయిన ఆయన ఇకపై దేశం విడిచి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. షరీఫ్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లను ప్రభుత్వం ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌లో చేర్చింది.

షరీఫ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు లండన్‌లో ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఈ ఏడాది జూలైలో పాక్ సుప్రీంకోర్టు నవాజ్‌ను అనర్హుడిగా ప్రకటించింది.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

సుప్రీం తీర్పు నేపథ్యంలో నవాజ్ ఆయన కుటుంబ సభ్యులు, అల్లుడిపై నేషనల్ అకౌంట‌బులిటీ బ్యూరో (ఎన్ఏబీ) సెప్టెంబరులో మొత్తం 8 కేసులు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో వారు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించే ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ఈసీఎల్)లో షరీఫ్, ఆయన కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మర్యమ్, అల్లుడు మొహమ్మద్ సఫ్దర్ పేర్లను చేర్చారు.

Leave a comment