Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ఎర్రమిర్చి.. యవ్వారం

Published on Nov 14 2017 // News

01. కృష్ణా నదిలో ప్రమాదానికి గురయిన బోట్ రివర్ బోటింగ్ అడ్వెంచర్ సంస్థకి చెందింది – దానికి అనుమతుల్లేవు – చంద్రబాబు …
ఏ అనుమతులూ లేకుండా అంత పెద్ద పడవ అక్కడికి ఎలా వచ్చిందంటారూ…?? – పార్లల్ ప్రభుత్వమేమన్నా నడుస్తోందా.. ??

02. భాజపా వారు ఏమన్నా అంటారు – వాళ్ళని అనుకోనీయండి నాకేం పర్వాలేదు – నేను మాత్రం పరమ శివ భక్తుడ్ని – రాహుల్ గాంధీ …
ఇరాన్ – ఇరాక్ సరిహద్దుల్లో భారీ భూకంపం – రిక్టరు స్కేలుపై 7.3 గా నమోదు…!!

03. వైకాపాలో చేరాలంటే మాత్రం అర్హతగా సీబీఐ కేసులుండాలి – లోకేష్…
ఆళ్ళని మనం ఎత్తుకొచ్చుకోవాలంటే మాత్రం అయ్యేం అక్కర్లేదు – అంతేగా…!!

04. పాదయాత్ర పూర్తవంగానే బస్సు యాత్ర మొదలుపెడతాను – ఒక్కో నియోజక వర్గానికీ ఒక్కో మ్యానిఫెస్టో తయారుచేస్తా – జగన్ …
విధి జనం మీద అంతగా పగబడితే – ఆళ్ళు మాత్రం ఏం చేయగలరు – ముద్దెట్టాక ముఖాలు కడుక్కోటం తప్ప…!!

05. స్టేటుకో సీయం – దేశానికో పీయం ఉంటే చాలు – అసెంబ్లీలు – పార్లమెంట్ల అవసరం లేదు – జేసీ దివాకర్ రెడ్డి …
స్ట్రెయిటెవే … మిగిలిన మంత్రులంతా ఆడుకు దొ… తన్నారంటావ్ – అంతేగా శ్లేష…!!

Leave a comment