Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

టీడీపీ, వైసీపీలు మోదీకి సరెండర్‌-రఘువీరా

Published on Nov 13 2017 // Politics

ఏపీ అధికార పార్టీ టీడీపీ, విపక్ష వైసీపీలు ప్రధాని నరేంద్ర మోదీకి సరెండర్‌ అయ్యాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో లబ్ధికోసం ఫాతిమా మెడికల్‌ కళాశాల విద్యార్థులను ఇతర కళాశాలల్లో చేర్పించి న్యాయం చేశామంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని అన్నారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి కార్యక్రమంలో భాగంగా పీసీసీ మైనార్టీసెల్‌ ఆధ్వర్యంలో గుంటూరులో ఆదివారం జరిగిన రాష్ట్ర సదస్సులో రఘువీరా మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీలు, దళితులు, పేదలకు అండగా నిలిచేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు.

ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు. ఏపీలో మైనార్టీశాఖకు మంత్రిని నియమించాలని, ముస్లింకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Leave a comment