Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ఎర్రమిర్చి.. యవ్వారం

Published on Nov 13 2017 // News

01. దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ తీసుకొచ్చే ఆలోచన లేదు – వాటిని ఏర్పాటు చేయం – రిజర్వ్ బ్యాంక్. ….
తొక్కలోది మీరు చేసేదేంది – ఏ సిక్యులర్ ప్రభుత్వమో వస్తే … అనుమతులు ఆటోమేటిక్ గా వచ్చేయవూ…??

02. కేరళ గురువాయుర్ లో కమ్యూనిస్ట్ ల చేతిలో దారుణంగా హత్యకి గురయిన – RSS కార్యకర్త …
రాజస్థాన్ లో ఆవులని అక్రమంగా తరలిస్తున్నందుకు ఉమర్ అనే వ్యక్థిని కాల్చి చంపిన – గోరక్షకులు …!!

03. రజనీకాంత్ పార్టీ పెడితే అతనితో కలిసి పని చెయడానికి తాను సిద్ధమేనని ప్రకటించిన – కమల్ హాసన్ …
తాదూర సందు లేదు మెడకో డోలనీ – తమరికే ఓట్లు పడతాయో లేదో గేరంటీ లేదు – ఇహ ఆయనకూడానా.. ??

04. కృష్ణానదిలో ప్రమాదానికి గురైన పడవకి అనుమతుల్లేవని తెలిపిన – అధికారులు , మంత్రులు …
వాటికి అనుమతుల్లేవ్ – పాలకులకి మతుల్లేవ్ – ఎవడికీ తెలికుండా అక్కడిదాకా రావటానికి అదేవఁన్నా పిలకాయలాడుకునే పేపరు బోటా.. ??

05. వైసీపీ నేత జగన్ ని చూసి తెదేపా నేతలు భయపడుతున్నారు – అందుకే ప్యారడైజ్ పేపర్లంటూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు – వైకాపా నేత బుగ్గన …
ప్యారడైజ్ పాచెక్కే వరకూ పక్కన పెడదాం గానీ – ముందా శుక్రారం ముచ్చట్లు చెప్పు – జనం శ్రద్ధగా ఇంటారు…!!

Leave a comment