Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ప్రధాన కార్యాలయానికి రాష్ట్ర‌ప‌తి కుమార్తె బ‌దిలీ

Published on Nov 13 2017 // News

రాష్ట్రపతి కూతురుగా భారీ భద్రత ఉంటుంది
విమానంలో సెక్యూరిటీకి చోటు కల్పించడం కష్టం
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమార్తె స్వాతి ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్నారు.

అయితే, భద్రతా కారణాన రీత్యా ఆమెర ఉద్యోగాన్ని మార్చారు ఎయిరిండియా ఉద్యోగులు. ఎయిరిండియా ఇంటిగ్రేషన్ డిపార్ట్ మెంటులో విధులను అప్పగించారు. అంతకు ముందు ఆమె బోయింగ్ 787, బోయింగ్ 777 వామానాల్లో క్యాబిన్ క్రూ సిబ్బందిగా ఉన్నారు.

ఈ సందర్భంగా ఎయిరిండియాకు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ, ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఆమె పని చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రపతి కుమార్తె కావడంతో ఆమె చుట్టూ భద్రతా సిబ్బంది ఉంటారని… ఎయిర్ హోస్టెస్ గా ఆమె కొనసాగితే, విమానంలో ఆమె భద్రతా సిబ్బందికి కూడా సీట్లు కేటాయించాలని, ఇది సాధ్యం కాదని… అందుకే ఆమెను ప్రధాన కార్యాలయానికి మార్చామని చెప్పారు.

Leave a comment