Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

తమిళ‌నాట‌ హీరో శింబు ఇంటికి భారీ భద్రత..

Published on Nov 13 2017 // News

బీజేపీ నేతలు దాడి చేసే అవకాశం

వివాదం రేపిన శింబు పాట
జీఎస్టీ, నోట్ల రద్దుపై పాటలో విమర్శలు
పాట నేను రాయలేదన్న శింబు
తమిళ సినీ హీరో శింబును మరో వివాదం చుట్టుముట్టింది. తన తాజా చిత్రం ‘థత్రోం థూక్రోం’లోని ఓ పాటను పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా విడుదల చేశారు.

ఈ పాటలో జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుపై విమర్శలు ఉన్నాయి. విజయ్ మాల్యాలాంటి వారిని కూడా ఈ పాటలో ప్రస్తావించారు. ఇప్పుడు ఈ పాట కాస్తా వివాదాస్పదం అయింది.

ఈ క్రమంలో ఆయన ఇంటిపై బీజేపీ నేతలు ఆందోళన చేసే అవకాశం ఉందని చెన్నై పోలీసులు భావిస్తున్నారు. దీంతో శింబు ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ, ఈ పాటను తాను రాయలేదని చెప్పాడు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఈ పాటలో ఉన్నాయి కాబట్టే… పాటను పాడాలని తాను నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

Leave a comment