Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

కేన్సర్ ఉన్నవారంతా ధైర్యంతో సాగాలి-గౌతమి

Published on Nov 13 2017 // News

కేన్సర్ ను జయించి ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఇదే: నటి గౌతమి

మంచి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి
నేను ప్రాణాలతో ఉండటానికి కారణం నాలో ఉన్న ధైర్యమే
బ్రెస్ట్ కేన్సర్ కు ఇప్పుడు మంచి వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని నటి గౌతమి అన్నారు. కేన్సర్ కు గురైనవారు ధైర్యంగా ఉండాలని, సరైన చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందని ఆమె తెలిపారు.

బ్రెస్ట్ కేన్సర్ కు గురైన తాను ఈ రోజు ఇక్కడ ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నాలో ఉన్న ధైర్యమే అని చెప్పారు.

‘లైఫ్ అగెయిన్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిన్న విన్నర్స్ వాక్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేన్సర్ జయించినవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటి జయసుధ, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, తగిన చికిత్స చేయించుకుంటే వ్యాధి నయమవుతుందని చెప్పారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ, బ్రెస్ట్ కేన్సర్ బాధితులు భయంతో వెనకడుగు వేయకుండా, ధైర్యంతో ముందుకు సాగాలని చెప్పారు.

మా అధ్యక్షుడు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్, నటి ముమైత్ ఖాన్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Leave a comment