Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

కానిస్టేబుల్ సెక్స‌రాకెట్ దందా..

Published on Nov 13 2017 // News

ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఇంట్లోనే *సెక్స్‌ రాక్‌ట్‌* దందాను ప్రాంభించి, అమాయక యువతులను ఈ ఉచ్చులోకి లాగుతున్న వ్యభిచార గృహ నిర్వాహకురాలిని విజయనగరం వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో ఏకంగా ఎమ్మెస్సీ చ‌దువుతోన్న ఓ విద్యార్థిని దొరిక‌పోయింది.

ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. విశాఖ‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తోన్న డి.సింహాచ‌లంకు విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో ఓ
ఇండిపెండెంట్ హౌస్ ఉంది.
కొద్ది రోజుల క్రితం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణానికి చెందిన కరుబుజ్జి రమణమ్మ అనే మహిళ అద్దెకు తీసుకున్నారు. తాను ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తానని నమ్మబలికింది.

కుటుంబంతో ఉంటా మనడంతో ఇంటిని కానిస్టేబుల్‌ సింహాచలం ఇచ్చారు. ఇంటి య‌జ‌మాని సింహాచలం విశాఖ‌లో ఉండ‌డంతో ర‌మ‌ణ‌మ్మ ఆ ఇంటిని *హైటెక్ వ్య‌భిచారానికి* కేరాఫ్‌గా మార్చేసింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యువ‌తులు, మ‌హిళ‌ల‌కు డ‌బ్బులు ఎర‌వేసి ర‌మ‌ణ‌మ్మ వారిని వ్య‌భిచారం ఉచ్చులోకి దింపేది.

ఆ ఇంటికి ప‌దే ప‌దే కొత్త‌వ్య‌క్తులు వ్య‌క్తులు వ‌చ్చిపోవ‌డంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం రావటంతో వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు.

శుక్ర‌వారం రాత్రి ఆ ఇంట్లో ప‌క్క‌గా వ్య‌భిచారం జ‌రుగుతుంద‌ని స‌మాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. నిర్వాహ‌కుల రాలు ర‌మ‌ణ‌మ్మ‌తో పాటు ముగ్గురు యవతులు, ఇద్దరు విటులను అదుపులోనికి తీసుకుని పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

ప‌ట్టుబ‌డిన వారిలో *ఎమ్మెస్సీ విద్యార్థిని*
ఈ వ్యభిచార గృహంలో పట్టుబడిన వారిలో ఎమ్మెస్సీ విద్యార్థిని ఉండటం గమనార్హం. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో దానిని ఆసరాగా చేసుకుని రమణమ్మ ఆమెను ఈ రొంపిలోకి దింపింది. దీంతో ఆ యువ‌తి డ‌బ్బుల కోసం చివ‌ర‌కు ఉన్న‌త చ‌దువులు చ‌దివి కూడా విటుల‌కు ప‌క్క సుఖం పంచుతోంది.

Leave a comment