Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

సినిమా రైలు పట్టాలు తప్పింది

Published on Nov 13 2017 // News

సుల్తాన్, బాగ్ మిల్కా బాగ్, రంగ్ దే బసంతి సహా 20కి పైగా బాలీవుడ్ సినిమాల్లో ఉపయోగించిన రైలింజిన్ పట్టాలు తప్పింది.

ముందుగానే పరిస్థితి తెలుసుకొని ఇంజిన్ నుండి ఇద్దరు డ్రైవర్స్ బయటకు దూకేయడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.

సినిమా రైలు పట్టాలు తప్పింది

వివరాలలోకి వెళితే అక్బర్ అనే పేరుతో ఓ స్టీమ్ ఇంజిన్ ని 1965లో తయారు చేశారు. మొఘల్ రాజ్ అక్బర్ పేరు మీదుగా తయారైన ఈ ఇంజిన్ ని చిత్తరంజన్ లోకోమేటివ్ వర్క్స్ తయారు చేసింది.

ఆదివారం ఉన్నతాధికారుల సందర్శనార్ధం దీనిని బయటకు తీసారు. ఇంజిన్ స్టార్ట్ చేయగానే అందులో బ్రేక్ లీవర్స్ జామ్ అయ్యాయని గుర్తించిన 65 ఏళ్ళ లోకో పైలెట్ ట్రైన్ నుండి దూకేశాడు.

రెండు కిలోమీటర్లు ప్రయాణించిన రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తప్పడం వలన ఇంజిన్ బాగా దెబ్బతిందని, మరమ్మత్తులకు బాగా ఖర్చు అవుతుందని రైల్వే డివిజనల్ మేనేజర్ తెలిపారు

Leave a comment