Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

FILM NEWS

Published on Nov 13 2017 // Movie News

మిలియన్ ఫాలోవర్ల క్లబ్బులో కీర్తి
హీరోగా మారుతున్న యాంకర్ ప్రదీప్
సూర్య చిత్రంలో నటిస్తున్న రకుల్
అఖిల్ సినిమాకు నాగార్జున వాయిస్ ఓవర్
* సోషల్ మీడియాలో సినీ తారలకు వుండే ఫాలోయింగే వేరు. తాజాగా అందాలతార కీర్తి సురేష్ కూడా ట్విట్టర్లో మంచి ఆదరణ చూరగొంటోంది. తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య మిలియన్ (పది లక్షలు) దాటింది. కాగా, ఆమె ఫేస్ బుక్ ఖాతాకు ఇప్పటికే 5 మిలియన్ ఫాలోవర్లు వున్నారు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఆనందంతో అందరికీ థాంక్స్ చెప్పింది.
* అప్పుడప్పుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించే ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా మారుతున్నాడు. కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మనికంఠన్ దర్శకత్వం వహించే చిత్రంలో ప్రదీప్ హీరోగా నటించనున్నట్టు సమాచారం.
* తమిళంలో కూడా స్పీడు పెంచిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సూర్య సరసన నటించనుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్టు రకుల్ తాజాగా ధ్రువీకరించింది.
* అఖిల్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘హలో’ చిత్రం టీజర్ త్వరలో విడుదల కానుంది. దీనికి అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ చెబుతున్నారట. విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కల్యాణి కథానాయికగా నటిస్తోంది. వచ్చే నెల 22న ఈ చిత్రం రిలీజవుతుంది.

Leave a comment