Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

జ‌గ‌న్‌ లాంటి వ్యక్తి అవసరమా-య‌న‌మ‌ల‌

Published on Nov 12 2017 // Politics

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్మును కాపాడుకోవడానికే జగన్ రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు.

నల్ల ధనాన్ని జగన్ విదేశాలకు పంపించారని వాటిని తిరిగి పెట్టుబడుల రూపంలో ఇక్కడకు తీసుకొచ్చి సాక్షి పేపర్ ను పెట్టారని అన్నారు. జగతి పబ్లికేషన్స్ విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందనే విషయం తేలిపోయిందని చెప్పారు. అధికారంలోకి రావాలని, సీఎం కావాలని జగన్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో జగన్ పేరు ఉండటంతో రాష్ట్ర పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం అవసరమా అని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ పై వస్తున్న కొత్త ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్యారడైజ్ పేపర్లలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు కూడా ఉందని అన్నారు.

Leave a comment