Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

జగన్ పాదయాత్రపై మంత్రి ఆది ఫైర్‌

Published on Nov 10 2017 // Politics

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రపై అధికార పార్టీ నేతలు, మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా మంత్రి ఆదినారాయణరెడ్డి జగన్ పాదయాత్రపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో లాబీలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆయన.. సభలకు, పెళ్లిళ్లకు వచ్చే జనం ఎన్నికల్లో ఓట్లు వెయ్యరని వ్యాఖ్యానించారు.

జగన్ ప్రస్తుతం పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చారని చెప్పుకొచ్చారు. జగన్ ప్రస్తుతం
అత్తగారి ఇంటికి వెళ్లారంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ బాగుందన్నారు.

ప్రతిపక్షం వైసీపీ వైరస్ లాంటిది వైరస్ లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో సభలో వైసీపీ లేకపోవడం అలానే ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.

జగన్‌ను ఇలానే వదిలేస్తే తెలంగాణకు షర్మిల సీఎం అవుతారని, విజయమ్మను రాష్ట్రపతి చేస్తాని చెబుతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

గత సాధారణ ఎన్నికలకు ముందు బొత్స, రఘువీరా రెడ్డి భారీగా పెళ్లిళ్లు జరిపారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాదు జనం కూడా పెద్ద సంఖ్యలో ఆ పెళ్లిళ్లకు వచ్చారు కానీ ఎన్నికల్లో ఆ ఇద్దరి నేతలు డిపాజిట్ కూడా రాలేదని వ్యంగ్యంగా మాట్లాడారు.

Leave a comment