Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

రాజశేఖర్ కి హిట్ తెచ్చిపెట్టిన ‘గరుడ వేగ’

Published on Nov 09 2017 // Movie News

చాలా గ్యాప్ తరువాత రాజశేఖర్ చేసిన ‘గరుడ వేగ’ .. ఆయనకి ఎంతో ఊరటనిచ్చింది. ఎంతోకాలంగా ఆయన ఎదురుచూస్తోన్న సక్సెస్ ను అందించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. థియేటర్స్ నుంచి ఈ సినిమా రాబట్టే వసూళ్ల సంగతి అటుంచితే, శాటిలైట్ రైట్స్ పరంగా .. రీమేక్ రైట్స్ పరంగా ఈ సినిమా రాజశేఖర్ కి భారీగా లాభాలు తెచ్చిపెడుతోందని అంటున్నారు.

ఈ సినిమాకి నిర్మాతగా వేరే వ్యక్తి పేరు వినిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిలో మేజర్ షేర్ రాజశేఖర్ దేననే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగు హిందీ శాటిలైట్ హక్కులను భారీ రేటుకు విక్రయించినట్టు తెలుస్తోంది. ఇక రీమేక్ రైట్స్ కోసం ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారట.

తమిళ రీమేక్ రైట్స్ ను ఓ సంస్థకి భారీ రేటుకు ఇచ్చేందుకు రాజశేఖర్ ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అన్ని భాషల్లోని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, ఈ స్థాయిలో డిమాండ్ ఉందని చెప్పుకుంటున్నారు.

Leave a comment