Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అది జాత్యహంకార దాడి కాదు

Published on Nov 08 2017 // National

అమెరికా టెక్సాస్‌లోని చర్చిలో కాల్పులకు పాల్పడి 26 మందిని పొట్టన పెట్టుకున్న ఘటన జాత్యహంకార లేదా మతపరమైన దాడి కాదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.

కాల్పులకు పాల్పడిన దుండగుడు డెవిన్ ప్యాట్రిక్ కెల్లీ (26) పై గృహహింస, బెదిరింపు సందేశాలు పంపిన కేసులు ఉన్నాయని తెలిపారు.

సుదర్‌ల్యాండ్ స్ప్రింగ్స్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం ఉదయం కార్యక్రమాలు ప్రారంభమైన వెంటనే అక్కడికి వచ్చిన కెల్లీ.. తుపాకీ గుండ్ల వర్షం కురిపించాడు.

ఈ ఘటన జాత్యహంకార లేదా మతపరమైన ఉద్దేశంతో జరిగింది కాదని నిందితుడికి తన అత్తపై తీవ్రమైన కోపం ఉన్నదని, ఆమెకు గతంలో బెదిరింపు సందేశాలు కూడా పంపాడని తెలిపారు.

కాల్పులు జరిగినప్పుడు ఆమె అక్కడ లేరని, కానీ అక్కడ ఉన్న అతని అమ్మమ్మ మృత్యువాత పడ్డారని చెప్పారు. కెల్లీ తన బంధువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లి ఇతరుల ప్రాణాలు తీశాడని అధికారులు పేర్కొన్నారు.

Leave a comment