Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

జకీర్ నాయక్‌కు ఝలక్ ఇచ్చిన మలేసియా

Published on Nov 08 2017 // National

ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ను భారతదేశానికి అప్పగించేందుకు మలేసియా సంసిద్ధత వ్యక్తం చేసింది. మలేసియా ఉప ప్రధాన మంత్రి అహ్మద్ జాహిద్ హమీదీ మాట్లాడుతూ భారతదేశం కోరితే జకీర్ నాయక్‌ను అప్పగిస్తామని తెలిపారు.

జకీర్ నాయక్‌కు మలేసియాలో పర్మినెంట్ రెసిడెన్సీ లభించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం జకీర్‌ను తమకు అప్పగించాలని త్వరలోనే మలేసియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని పేర్కొంది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి రవీశ్ కుమార్ మాట్లాడుతూ నేరస్థులను స్వదేశానికి రప్పించేందుకు విదేశీ ప్రభుత్వ సహాయాన్ని కోరేటపుడు, ముందుగా అంతర్గతంగా చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని తెలిపారు.

తుది దశలో ఉన్న ఈ ప్రక్రియ పూర్తి కాగానే మలేసియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.

Leave a comment