Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లో బాలకృష్ణ?

Published on Nov 06 2017 // Movie News

ఎన్టీఆర్ బయోపిక్ కి ముందు వెంకటేశ్ తో దర్శకుడు తేజ ఒక సినిమా చేయనున్నాడు. వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లే బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ మొదలయ్యే వరకూ ఖాళీగా ఉండటం లేదనీ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడనే వార్త ఒకటి షికారు చేస్తోంది.

బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి కథలు వినిపించిన దర్శకుల జాబితాలో ఎస్వీ కృష్ణారెడ్డి వున్నారనే టాక్ వినిపించింది. ఆయనతోనే సినిమా వుండనున్నట్టు కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది కూడా.

అప్పుడు ఆయన వినిపించిన కథ బాలకృష్ణకి నచ్చిందట ఇప్పుడు ఆ సినిమాను మొదలు పెట్టడానికి బాలకృష్ణ ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. ‘జై సింహా’ షూటింగ్ పూర్తికాగానే, ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Leave a comment