Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ట్రంప్ పర్యటనలో ఉ.కోఅణుదాడి చేయవచ్చు

Published on Nov 06 2017 // NRI

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఆసియా పర్యటనకు వచ్చిన సందర్భంగా అణుదాడి జరిగే అవకాశం ఉందని వైట్ హౌస్ లో ఆసియా-పసిఫిక్ సెక్యూరిటీ ప్రొగ్రామ్ డైరెక్టర్ పాట్రిక్ క్రొనిన్ అభిప్రాయపడ్డారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ, ట్రంప్ జపాన్, దక్షిణకొరియా దేశాలు పర్యటిస్తున్న సమయంలో ఉత్తరకొరియా అణుబాంబును ప్రయోగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దీంతో ఉత్తరకొరియా చర్యలపై నిఘా పెంచినట్టు ఆయన తెలిపారు. ఉత్తరకొరియా చేయబోయే దాడికి అమెరికా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

ఇదే సమయంలో సీనియర్ అధికారి, ఫెడరేషన్ ఆఫ్ అమెరికా శాస్త్రవేత్త ఆడం మౌంట్ మరోలా మాట్లాడుతూ, ట్రంప్ జపాన్, దక్షిణకొరియాలో ఉన్న సమయంలో ఉత్తరకొరియా మరో అణుపరీక్షను మాత్రం నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Leave a comment