Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

హిరోగా సప్తగిరి ఎల్.ఎల్.బి

Published on Nov 05 2017 // Movie News

సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ బ్యానర్‌లో సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’. చరణ్ లక్కాకుల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నిర్మాత డాక్టర్ రవికిరణ్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

కమెడియన్ నుండి హీరోగా మారిన సప్తగిరి ఇప్పటికే ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ అనే చిత్రం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ చిత్రం ‘జాలీ ఎల్.ఎల్.బి’ ప్రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సప్తగిరి ఫైట్స్, డ్యాన్సులతో ఆకట్టుకుంటున్నాడు.

‘పేరేమన్నావ్..
సప్తగిరి ఎల్.ఎల్.బి
అప్పీల్ అని రాయమంటే యాపిల్ అని రాశావ్.. ప్రాసిక్యూషన్‌ని ప్రాస్టిట్యూషన్ అని రాశావ్..’ అనే డైలాగ్‌తో సప్తగిరి ఫుల్ మాస్ యాక్షన్ చూపించేలా ఫైట్ సీన్‌ని, స్టెప్పులు దుమ్మురేపాడు అనేలా ఓ పాటని ఈ టీజర్‌లో చూపించారు.

హీరోయిజం చూపించేలా మోటార్ బైక్‌పై చేతులు వదిలేసి వస్తున్న సప్తగిరిని ఈ టీజర్‌లో హైలైట్ చేశారు. ఈ సినిమా కోసం సప్తగిరి పడిన కష్టం మొత్తం టీజర్‌లో చూపించేశారు.

Leave a comment