Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

జార్జిబుష్‌ సీనియర్‌ నిర్వాకంపై..

Published on Oct 27 2017 // NRI

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ సీనియర్‌ అప్పుడప్పుడూ మహిళల పిరుదులను తడిమే మాట నిజమేగానీ ఆయన ఆ పని చేసేది సదుద్దేశంతోనేనని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

జార్జిబుష్‌ తనను దురుద్దేశంతో తాకారంటూ జోర్డానా గ్రోల్నిక్‌ అనే నటి చేసిన ఆరోపణకు వివరణగా బుష్‌ కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది. ఆందోళనతో ఉన్న వ్యక్తులను కాస్త శాంతపరిచేందుకు ఆయన ఎప్పుడూ ఒకే జోక్‌ చెప్పేవారని, (వెన్ను తట్టిన రీతిలోనే) అప్పుడప్పుడూ అలా వెనక భాగాన్ని తాకేవారని వివరించింది.

‘‘ఇప్పుడు బుష్‌ వయసు 93 ఏళ్లు. ఐదేళ్లుగా ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. సాధారణంగానే ఆయన చేతులు పక్కన నుంచున్న వారి వీపు కిందకు వస్తాయి.

ఈ క్రమంలో తాకడాన్ని కొంతమంది అమాయకత్వంగా మరికొందరు దురుద్దేశంగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే వెంటనే ఆయన క్షమాపణ చెప్పేస్తారు’’ అని ఆయన కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a comment