Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ట్రంప్ తీరు పై జవాను సతీమణి ఆవేదన

Published on Oct 24 2017 // NRI

ఉత్తర ఆఫ్రికాలోని నైజర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన తన భర్త పేరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్తు పెట్టుకోకపోవడం, పదేపదే తడబడడం తనను ఎంతగానో బాధించిందని అమర జవాను సార్జంట్ లా డేవిడ్ జాన్సన్ భార్య మైషియా జాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.

నైజర్‌లో జరిగిన ఉగ్రవాదుల మెరుపుదాడిలో మరణించిన నలుగురు స్పెషల్ ఫోర్సెస్ జవాన్లలో జాన్సన్ కూడా ఉన్నారు. దీనిపై సంతాపం తెలిపేందుకు జాన్సన్ భార్య మైషియాకు ట్రంప్ ఫోన్ చేశారు.

Myeshia-Johnson

అయితే ఫోన్ సంభాషణ సందర్భంగా, తన భర్త పేరును ట్రంప్ సరిగా పలుకలేకపోయారని, దేశం కోసం ప్రాణాలు విడిచిన జవాన్ పేరును ట్రంప్ గుర్తుపెట్టుకోకపోవడం ఏమిటని మైషియా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అధ్యక్షుడు మాట్లాడిన తీరు తనకు కోపం తెప్పించిందన్నారు. అయితే ఈ వివాదంపై ట్రంప్ తనదైన రీతిలో స్పందించారు. సార్జంట్ భార్యతో గౌరవుపూర్వకంగానే మాట్లాడానన్నారు.

Leave a comment