Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

అంగారకుడిపై జల ప్రవాహాలు

Published on Oct 19 2017 // News

ప్రాచీన అంగారకుడిలో నడివేసవి కాలంలో జలాలు పారేవని తాజా అధ్యయనం చెబుతోంది. అంగారక గ్రహం సాధారణంగా ఘనీభవించి ఉన్నా ఇలాంటి పరిస్థితి ఉండేదని భావిస్తున్నారు.

జలాలు మలచిన లోయలు, సరస్సు తీరాల అనుపానుల ద్వారా ఒకప్పుడు ఉపరితలంపై జలాలు ప్రవహించేవని తేల్చారు.

ప్రాచీన అంగారకుడికి సంబంధించిన వాతావరణ నమూనాలు సగటు ఉష్ణోగ్రతలు ఘనీభవనం దిగువ స్థాయిలో ఉండేవని తెలుస్తోందని అమెరికాలోని బ్రౌన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు.

అంగారకుడు ఘనీభవించి ఉన్నా, నడి వేసవిలో ఉష్ణోగ్రతలు హిమనీనదాల అంచుల వద్ద మంచు కరిగేందుకు కారణమయ్యాయని వివరించారు.

అంటార్కిటిక్‌ పొడి లోయల్లో సంభవించిన వాతావరణ పరిస్థితుల తరహాలోనే ప్రాచీన అంగారకుడిపై జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు పరిశోధకులు ఆష్లే పాలుంబో పేర్కొన్నారు.

Leave a comment