Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

ఆప్ర‌చారంలో వాస్త‌వం లేదు-వేణుమాధ‌వ్‌

Published on Oct 17 2017 // News

వేణుమాధవ్ కి ఫిట్స్ ఉన్నాయనీ షూటింగ్స్ లో ఆయన పడిపోతూ ఉంటారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఈ కారణంగానే ఆయనకి ఛాన్సులు తగ్గాయని చెప్పుకుంటూ వుంటారు.

ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఐ డ్రీమ్స్ ప్రస్తావించగా .. ఆయన తనదైన శైలిలో స్పందించారు. తనకి ఫిట్స్ లేవనీ ఇదంతా పుకారు మాత్రమేనని అన్నారు.

‘రచ్చ’ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే, మరో రెండు మూడు సినిమాలు చేస్తూ ఉండేవాడినని వేణుమాధవ్ చెప్పారు. ఆ సినిమాల షూటింగ్స్ చూసుకుని ‘రచ్చ’ సెట్ కి వచ్చేవాడినని అన్నారు.

అందువలన మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ .. నైట్ డిన్నర్ చేయడం కుదిరేది కాదని చెప్పారు. దాంతో ఓ రోజున కళ్లు తిరిగి ‘రచ్చ’ షూటింగులో పడిపోయాననీ, అప్పటి నుంచి తనపై అనేక పుకార్లు రావడం మొదలయ్యాయని చెప్పుకొచ్చారు.

ఇక ‘బృందావనం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కార్యక్రమం ‘జీన్స్’కి వెళ్లినప్పుడు, అక్కడ కూడా పడిపోయాననే వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు.

Leave a comment