Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

MLA ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు

Published on Oct 15 2017 // News

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టులో హాజరు కావలసిందిగా స్థానిక కోర్టు నుంచి శనివారం సమన్లు అందాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే ఆళ్ల నేతృత్వంలో 2015 ఆగస్టు 29న మంగళగిరిలో బంద్‌ నిర్వహించారు.

ఆ సందర్భంలో పోలీసులు ఎమ్మెల్యే ఆళ్లతోపాటు మరో 15 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి నవంబరు 13న మంగళగిరి కోర్టుకు హాజరు కావలసిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు

Leave a comment