Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:02 am - జీఎస్టీపై కేంద్రం మరో శుభవార్త..!// 3:57 am - పియరంజన్ దాస్‌మున్షీ కన్నుమూత// 3:55 am - నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు!// 3:52 am - ఉత్తర కొరియాకు షాకిచ్చిన ట్రంప్.. !// 3:49 am - ఎన్డీటీవీ గ్రూప్ సీఈవో కేవీఎల్ఎన్‌ మృతి// 3:47 am - 12 వేల కిలో మీటర్లు వెళ్లగల చైనా మిసైల్// 10:42 am - భూమి అంతం 2036లో.. నాసా అంచనా!// 10:11 am - ‘పద్మావతి’ వివాదంపై మమత ట్వీట్‌..!// 9:51 am - ఈ పరిస్థితికి కారణం జయలలితే-దిన‌క‌ర‌న్‌// 3:08 am - ‘పద్మావతి’ వివాదాల మ‌ద్య వాయిదా!// 3:07 am - సోషల్ మీడియా స‌మ్మిట్ అవార్డులు-అఖిల‌ప్రియ‌// 2:45 am - నంది అవార్డులపై..ఏపీ ప్రభుత్వం సీరియస్// 8:58 am - ‘లెజండ్’ ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్// 3:59 am - భారతీయ యువతి.. ప్రపంచ సుందరి// 3:56 am - అవార్డులపై వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌// 3:52 am - ఇందిరాగాంధీ పుట్టి నేటికి వందేళ్లు// 3:50 am - హిందీ రాష్ట్రాల‌లో పద్మావతి సినిమా చిచ్చు// 3:45 am - బాధతోనే అలా మాట్లాడానంటున్న గుణశేఖర్// 4:06 am - 38 రోజుల్లో అద్భుత ఉపగ్రహ సమాచారం// 4:05 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

జమ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదలు హ‌తం

Published on Oct 15 2017 // News

జమ్ముకశ్మీర్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.

వారిలో నిరుడు దక్షిణ కశ్మీర్‌లో పలు దాడులకు కుట్రపన్నిన వసీంషా అలియాస్ అబూఒసామా భాయ్ (23) అనే కీలక ఉగ్రవాది, అతని అంగరక్షకుడు నిస్సార్‌అహ్మద్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వసీంషా మరో ఉగ్రవాద గ్రూప్‌కు కూడా నాయకుడుగా ఉన్నాడు.

ఉగ్ర వాదులకు సురక్షితస్థావరమైన పూల్వామా జిల్లాలోని లిట్టర్ ఏరియాలో వసీంషా ఉన్నట్లు అందిన సమాచారంలో భద్రతాదళాలు నాలుగేండ్ల తరువాత తొలిసా రి ఆ ప్రాంతంలో గాలింపుచర్యలు చేపట్టినపుడు తారసపడ్డారు.

కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించిన వారిని సీఆర్పీఎఫ్‌దళాలు కాల్చి చంపాయని పోలీసులు తెలిపారు.

పలు దాడుల కేసుల్లో నిందితుడిగా ఉన్న వసీంషా కోసం చాలాకాలంగా వెతుకుతున్నామని, అతడిని పట్టిచ్చినవారికి రూ.10 లక్షల బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని పోలీసులు తెలిపారు.

Leave a comment