Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

3:38 am - మంగళయాన్‌కు మూడేళ్లు పూర్తి// 3:36 am - జయలలిత మృతిపై విచారణ కమిషన్‌// 3:29 am - కార్తీ చిదంబరం ఆస్తులు ఈడీ అటాచ్‌మెంట్‌..!// 3:27 am - శశికళ భర్తకు తీవ్ర అనారోగ్యం// 3:18 am - కనీస నిల్వలపై SBI కీలక ప్రకటన..// 3:15 am - పాక్‌పై మ‌రోసారి సర్జికల్‌ దాడులు..? ఆర్మీ చీఫ్‌// 3:07 am - నవంబరు 2 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర‌// 3:05 am - డేరాచీఫ్‌ పై హనీ ప్రీత్ లేక్క‌లు వేరు..!// 3:03 am - ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో సీఎం చంద్రబాబు// 9:50 am - స్టార్ మా చెనెల్‌లో నాతోనే డ్యాన్స్‌-రేణుదేశాయ్‌// 9:46 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 9:44 am - మోహన మంత్ర పై మోహ‌న్‌బాబు దృష్టి// 9:41 am - చిత్తూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు// 9:33 am - ఏపీ, టీఎస్ లకు భారీ వ‌ర్ష హెచ్చరికలు!// 9:25 am - బిగ్ బాస్’ సీజన్-1 విజేత శివబాలాజీ// 9:12 am - మోదీ సర్కార్‌పై విషం చిమ్మిన పాక్‌// 9:10 am - త‌మిళ‌నాడు ఇస్రో కేంద్రం వద్ద పేలుడు?// 5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం//

జియోని స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు.. .

Published on Sep 13 2017 // News

పండగల సందర్భంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రముఖ మొబైల్ స్మార్ట్‌ఫోన్ల సంస్థ జియోని సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్లు భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.

జియోని ఏ1 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 3,000 తగ్గించింది. తగ్గించిన ధరతో జియోని ఏ1 స్మార్ట్‌ఫోన్ రూ. 16,999కి అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

జియోని ఏ1 ఫోన్‌ను రిలయన్స్ జియో నెట్ వర్క్‌తో యాక్టివ్ చేసుకుంటే జియో డేటా ఉచితంగా పొందవచ్చు. రూ. 309తో రీచార్జి చేసుకుంటే అదనంగా 60జీబీ జియో 4జీ డేటాను వినియోగించుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

Leave a comment