Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

5:03 am - సవతిగా మారతానోనని హ‌నిప్రీత్‌కు భ‌యం-రాఖీసావంత్‌// 4:53 am - పాక్‌పై స‌మ‌రానికి స‌న్న‌ద్దం..సైన్యం క‌ద‌లిక‌లు// 4:42 am - న‌టుడు శ్రీకాంత్‌పై..అభిమాని దౌర్జ‌న్యం// 4:41 am - భారత్‌పై పాక్ మ‌రోసారి ఆరోపణలు// 4:40 am - అంజలి దమానియాకు పాక్‌నుంచి దావూద్‌ బెదిరింపు// 4:37 am - సౌదీ విమానానికి తృటిలో తప్పిన ముప్పు// 4:24 am - అత్యాచారం కేసులో లొంగిపోయిన సినీ నిర్మాత// 4:23 am - నటుడు బాలాజీ కారును ఢీకొట్టిన వాహనం// 4:22 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 4:16 am - ఏంటీ ఆ రాత‌లు సీఎం చంద్ర‌బాబు ఆవేధ‌న‌// 4:15 am - హ‌నీప్రీత్ మాజీ భ‌ర్త విశ్వాస్ గుప్తా అవేధ‌న‌// 4:13 am - ఆర్య వైశ్యుల తీరుతో వాకింగ్ మానేశాను-కంచె ఐలయ్య// 4:04 am - భారత్ వచ్చి వెళ్లిన దావూద్ ఇబ్రహీం భార్య..!// 3:51 am - కేంద్రం మధ్యతరగతి ప్రజలకు తీపిక‌బురు…// 3:48 am - పాక్‌కు తీవ్ర స్థాయిలో సైన్యం దీటైన జ‌వాబు// 3:44 am - సింగ‌ర్‌పై సినీనటుడి అత్యాచారం// 4:37 am - అమెజాన్‌లో బాంబు తయారీ వస్తువులు..!// 4:36 am - కమల్‌, కేజ్రీవాల్‌ గంటకుపైగా భేటీ// 4:35 am - వైకాపా ఎమ్మెల్యేపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు..!// 4:32 am - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..//

సీజ‌న‌ల్ వ్యాధుల‌పై చంద్ర‌బాబు స‌మీక్ష‌

Published on Sep 13 2017 // News

🔸విజయవాడ,సెప్టెంబర్13: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు మరియు సీజనల్ వ్యాధులు, జ్వరాలపై 13 జిల్లాల వైద్యాధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వీడియోకాన్ఫారెన్స్ నిర్వహించిన వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్, వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య.
🔸ఈ రోజు ఎయిమ్స్ కేంద్రబృందం విజయవాడ సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించారు.
🔸వచ్చే విద్యా సంవత్సరం (2018-19) నుంచి ఎయిమ్స్ ప్రధమ సంవత్సరం తరగతులను విజయవాడ సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరికపై కేంద్ర బృందం పరిశీలించి కొన్ని సూచనలు చేశారు.
🔸సిద్ధార్ధ కళాశాలలో రూ. 5 కోట్ల నిధులతో అధనపు తరగతుల నిర్వహణ, భోదకులకు అవసరమైన గదులు, ల్యాబ్స్ మరియు వసతి ఇతర సౌకర్యలు కల్పించాలన్నారు.
🔸కేంద్రబృందం ఇచ్చిన సూచనలను రాష్ట్రప్రభుత్వం విద్యార్ధులకు కల్పిస్తుందని మంత్రి తెలిపారు.
🔸 ప్రధమ సంవత్సరం 50 సీట్లతో తరగతులు ప్రారంభించనున్నారు.
🔸”ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల” పనితీరును మున్సిపల్ కమీషనర్ పర్యవేక్షించాలి.
🔸ఆసుపత్రులలో అందుతున్న వైద్యసేవలపై బ్యానర్స్ ఏర్పాటు చేయాలి.
🔸 కొన్ని ఆసుపత్రులలో ఓపి 70-120 వరకు ఉంది.
🔸ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలలో రిజిస్ట్రేషన్ తోపాటు, ఏసీ వెయిటింగ్ హాల్, 28రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు ఇస్తారు. టెలిమెడిసిన్ ద్వారా స్పెషాలిస్టు డాక్టర్లు వైద్యం చేస్తారు.
🔸చాలమంది ప్రజలు పాత ఆర్బన్ హెల్త్ సెంటర్స్ ఇంకా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు..ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై ప్రచారం కల్పించాలి.
🔸ఆసుపత్రులలో ఓపి పెంచాలి…
🔸రాష్ట్రంలో వర్షాలవల్ల పలు జిల్లాలలో జ్వరాలు ఎక్కువుగా ఉన్నాయి.
🔸జ్వరాల నియంత్రణకు సత్వర చర్యలు చేపడుతున్న వైద్య,ఆరోగ్య శాఖ
🔸జ్వరాలు ఆధికంగా ఉన్న చోట మెడికల్ క్యాంపులతోపాటు ఆసుపత్రులలో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేస్తున్నాం.
🔸ఆసుపత్రులలో మందులకోరత లేకుండా చూస్తాం..
🔸 ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాలీలు ఉన్నచోట వైద్యులు, నర్సుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు.
🔸త్వరలో అన్ని గ్రామాలలో శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభిస్తాం..మంత్రి డా.కామినేని శ్రీనివాస్

Leave a comment